Posts

 చాలా తక్కువగా ఉంటుంది సో అటువంటి మెటీరియల్స్ తో ఫామ్ అవ్వాలి అంటే భూమి యొక్క క్రస్ట్ భాగం నుంచి పుట్టిన మెటీరియల్స్ తోనే తయారవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ తీయా భూమిని డీ కొట్టినప్పుడు కూడా భూమి యొక్క క్రస్ట్ భాగం నుంచే పార్టికల్స్ బయటికి వెళ్ళాయి తప్ప కిందన ఉన్న రాకీ కోర్ భాగం ఏదైతే ఉందో అది ఏ మాత్రం టచ్ చేయబడలేదు సో దాని కారణంగా చాలా లైటర్ మెటీరియల్స్ తో చంద్రుడు తయారయ్యాడు సో అది భూమి కారణంగానే జరిగింది అనేది వాళ్ళ యొక్క నమ్మకం అయితే దీన్ని కూడా వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎందుకంటే ఆ టైం లో తియాకి సంబంధించిన మెటీరియల్స్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది కదా మరి ఒకవేళ అవి భూమి యొక్క మెటీరియల్స్ రెండు కలిసినట్టయితే ఇప్పుడు మూన్ ఏదైతే పొజిషన్ లో ఉంది ఉందో ఆ పొజిషన్ లో కాకుండా వేరే పొజిషన్ లో ఉండాల్సి ఉంటుంది మరి అలా ఎందుకు జరగలేదు అనేది కొంతమంది యొక్క థియరీ సో ఎగ్జాక్ట్ గా ఎవరికీ కూడా జవాబు అయితే లేదు దీనికి అయితే ఇంకొక థియరీ కూడా ఉంది దాని పేరు కో ఫార్మేషన్ థియరీ ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ ప్రిన్సిపల్ ఏమని చెబుతూ ఉంటుంది అంటే మన యొక్క ప్లానెట్స్ ఏ టైం లో అయితే ఫామ్ అవుత...