చాలా

తక్కువగా ఉంటుంది సో అటువంటి మెటీరియల్స్

తో ఫామ్ అవ్వాలి అంటే భూమి యొక్క క్రస్ట్

భాగం నుంచి పుట్టిన మెటీరియల్స్ తోనే

తయారవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ తీయా

భూమిని డీ కొట్టినప్పుడు కూడా భూమి యొక్క

క్రస్ట్ భాగం నుంచే పార్టికల్స్ బయటికి

వెళ్ళాయి తప్ప కిందన ఉన్న రాకీ కోర్ భాగం

ఏదైతే ఉందో అది ఏ మాత్రం టచ్ చేయబడలేదు సో

దాని కారణంగా చాలా లైటర్ మెటీరియల్స్ తో

చంద్రుడు తయారయ్యాడు సో అది భూమి

కారణంగానే జరిగింది అనేది వాళ్ళ యొక్క

నమ్మకం అయితే దీన్ని కూడా వ్యతిరేకించే

వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎందుకంటే ఆ టైం

లో తియాకి సంబంధించిన మెటీరియల్స్ కూడా

బయటకు వచ్చే అవకాశం ఉంది కదా మరి ఒకవేళ

అవి భూమి యొక్క మెటీరియల్స్ రెండు

కలిసినట్టయితే ఇప్పుడు మూన్ ఏదైతే పొజిషన్

లో ఉంది ఉందో ఆ పొజిషన్ లో కాకుండా వేరే

పొజిషన్ లో ఉండాల్సి ఉంటుంది మరి అలా

ఎందుకు జరగలేదు అనేది కొంతమంది యొక్క

థియరీ సో ఎగ్జాక్ట్ గా ఎవరికీ కూడా జవాబు

అయితే లేదు దీనికి అయితే ఇంకొక థియరీ కూడా

ఉంది దాని పేరు కో ఫార్మేషన్ థియరీ ఇది

ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ

ప్రిన్సిపల్ ఏమని చెబుతూ ఉంటుంది అంటే మన

యొక్క ప్లానెట్స్ ఏ టైం లో అయితే ఫామ్

అవుతూ ఉన్నాయో అదే టైం లో మూన్స్ కూడా

ఫామ్ అవుతాయి అని చెబుతూ ఉంటారు సోలార్

సిస్టం ఎర్లీ స్టేజెస్ లో ఉన్నప్పుడు భూమి

ఎలాగైతే వేరు వేరు రకాల మెటీరియల్స్

అన్నిటిని కూడా కలుపుకొని ఒక ప్లానెట్

లాగా మారిందో సేమ్ అలాగే చంద్రుడు కూడా

అదే టైం కి ఫామ్ అవుతాడు అనేది ఈ థియరీ

మనకి చెబుతూ ఉంటుంది గ్రావిటీ కారణంగానే

ఇదంతా కూడా జరిగిందనేది వాళ్ళ యొక్క

నమ్మకం ఒకవేళ అలా జరిగినట్లయితే మూన్స్

మీద కూడా సిమిలర్ కాంపోజిషన్ ఉండాలనేది

వాళ్ళ యొక్క థియరీ ఇన్ఫాక్ట్ భూమి మీద

ఉన్న కాంపోజిషన్స్ కొన్ని కొన్ని చోట్ల

చంద్రుడి మీద మ్యాచ్ అవుతూ ఉన్నాయి కూడా

సో వాళ్ళు దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని

దీన్ని ఒక జవాబులా తీసుకొని ఈ థియరీని

అయితే సపోర్ట్ చేస్తూ ఉంటారు రాబిన్

క్యానప్ అనే ఒక శాస్త్రవేత్త ఏమని చెబుతూ

ఉంటుంది అంటే భూమి చంద్రుడు రెండు ఒకే టైం

లో ఫామ్ అయ్యాయి ఇవి రెండు ఫామ్

అవ్వడానికి కారణం ఏంటి అంటే రెండు వేరు

వేరు ఆబ్జెక్ట్స్ అంటే భూమిని వచ్చి డీ

కొట్టింది అనేది ఇంతకు ముందు థియరీ కదా

కానీ ఈవిడ ఏమని చెబుతుంది అంటే రెండు వేరు

వేరు మాసివ్ ఆబ్జెక్ట్స్ ఆ రెండు కూడా

మార్స్ కంటే సుమారుగా ఐదు రెట్లు పెద్దగా

ఉంటాయి ఆ రెండు కూడా ఒకదాన్ని ఒకటి డీ

కొన్నప్పుడు భూమి చంద్రుడు రెండు కూడా

ఫామ్ అయ్యాయి అనేది ఆమె యొక్క థియరీ అయితే

ఈవిడ చెప్పిన థియరీలో కూడా కొలీషన్ అనేది

చాలా కామన్ గా కనబడుతుంది అంటే ఈవిడ ఏమని

చెబుతోంది సో కొలీషన్ జరిగితే తప్ప స్పేస్

లో ఏదో ఒక ఆబ్జెక్ట్ ఫామ్ అయ్యే అవకాశం

లేదు అన్నట్టుగా చెబుతుంది ఆమె సో రెండు

సిమిలర్ ఆబ్జెక్ట్స్ ఒకటి కొలైడ్

అయినప్పుడు వేరు వేరు రకాల ఆబ్జెక్ట్స్

ఫామ్ అవుతూ ఉంటాయి సో అలాగే భూమి చంద్రుడు

ఫామ్ అయ్యారు అనేది ఆమె యొక్క ఉద్దేశం

అయితే మూడో థియరీ కూడా ఉంది ఇది ఎటువంటి

కొలీజన్ ని ఇన్వాల్వ్ చేయకుండా ఉన్న థియరీ

ఇది ఈ థియరీ ఏమని చెబుతూ ఉంటుందంటే భూమి

యొక్క గ్రావిటీ వెళుతున్న ఒక పాసింగ్

బాడీని ట్రాప్ చేసింది దాని యొక్క

గ్రావిటీ లోకి అండ్ తన యొక్క ఓన్ సాటిలైట్

గా మార్చేసుకుంది అని అయితే చెబుతుంది ఇది

స్పేస్ లో అంత రేర్ సంఘటన ఏమీ కాదు మిగతా

ప్లానెట్స్ చాలా ఇలాగే వాటి యొక్క మూన్స్

ని వాటి వైపు లాక్కొని వాటికి మూన్స్ గా

మార్చేసుకున్న సందర్భాలు ఉన్నాయి ఫర్

ఎగ్జాంపుల్ మార్స్ కి రెండు ట్విన్ మూన్స్

ఉన్నాయి వాటి పేరు ఫోబోస్ మరియు డీమోస్ ఈ

రెండిటిని కూడా అలాగే మార్స్ తన వైపు

లాక్కుంది సో ఈ థియరీ ప్రకారంగా ఐదర్

సోలార్ సిస్టం లో వేరే చోట ఫామ్ అయినవి

కావచ్చు లేదంటే సోలార్ సిస్టం బయట భాగంలో

ఎక్కడైనా ఫామ్ అయినవైనా కావచ్చు మన సోలార్

సిస్టం లోకి ఎంటర్ అయినప్పుడు ఆ

ప్లానెట్స్ యొక్క గ్రావిటీ కారణంగా అవి ఆ

గ్రావిటీలో చిక్కుకుపోయి వాటి యొక్క

సాటిలైట్స్ గా మారిపోతాయి కాకపోతే ఈ థియరీ

ఎక్కడ రాంగ్ అవుతుంది అంటే కొంతమంది

శాస్త్రవేత్తల దృష్టిలో ఒకవేళ అలాగే గనక

అవి సాటిలైట్స్ గా మారినట్టయితే అవి

స్పెరికల్ బాడీస్ లాగా ఉండకుండా ఇష్టం

వచ్చిన షేపుల్లో ఉండాల్సి ఉంటుంది అలాగే

ఏదైతే పాత్ ఇప్పుడు ఆ మూన్స్ కి కలిగి

ఉన్నాయో ఆ పాత్ కూడా యాస్ ఇట్ ఇస్

ఉండకూడదు ఇప్పుడు మనకి సోలార్ ఎక్లిప్స్

జరిగిన లూనార్ ఎక్లిప్స్ జరిగిన మనకి చాలా

క్లియర్ గా ఆ పాత్స్ అనేవి కనబడుతూ ఉంటాయి

సో అంత ప్రాపర్ గా పాత్స్ ఉండాలి అంటే అవి

కచ్చితంగా ఆ ప్లానెట్ నుంచే వచ్చినవి అయి

ఉండాలి అనేది ఆ శాస్త్రవేత్తల యొక్క థియరీ

సో ఎగ్జాక్ట్ గా ఎలా వచ్చింది అనేది

ఎవరికీ కూడా తెలియకపోయినప్పటికీ కూడా

చంద్రుడు మీదకి 1960 లో 1970 లో చాలా అంటే

చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ అయితే

జరిగాయి అండ్ ఇదంతా కూడా ఎక్కడ స్టార్ట్

అయిందో తెలుసా ప్రెసిడెంట్ అయిన జాన్ ఎఫ్

కెనెడీ ఒక స్పెషల్ మీటింగ్ టైం లో దీని

గురించి మాట్లాడాడు అప్పటి నుంచి కూడా

దీని మీద బాగా పెరిగింది ఒక జాయింట్ సెషన్

ఆఫ్ కాంగ్రెస్ జరిగింది ఆ రోజు డేట్ మే 25

1961 ఆయన ఏమన్నాడంటే ఈ దేశం ఈ గోల్ ని

సాధించడానికి కట్టుబడి ఉండాలి ఈ డెకేడ్

పూర్తయ్యే లోపు చంద్రుడి మీదకి మనిషిని

ల్యాండ్ చేయాలి అండ్ సేఫ్ గా భూమి మీదకి

తిరిగి తీసుకొని రావాలి అన్నాడు అతను అండ్

నాసా యొక్క చంద్రుడు మిషన్స్ గురించి మనం

మాట్లాడుకోవాలంటే కచ్చితంగా అప్పట్లో

నడుస్తున్న స్పేస్ రేస్ గురించి కూడా

మాట్లాడుకోవాల్సి ఉంటుంది సోవియట్ యూనియన్

మరియు యుఎస్ కి మధ్య చాలా అంటే చాలా

భీకరంగా స్పేస్ రేస్ నడుస్తూ ఉంది కెనెడీ

స్పీచ్ ఇవ్వడానికి కొద్ది వారాల ముందే

రష్యా మొట్టమొదటిసారిగా స్పేస్ లోకి ఒక

పర్సన్ ని లాంచ్ చేసింది అలా వెళ్ళిన

పర్సనే యూరి గ్యారిన్ అతను ఒక స్పేస్

క్రాఫ్ట్ లో భూమి మొత్తాన్ని కూడా కవర్

చేసి స్పేస్ లోకి వెళ్ళిన మొట్టమొదటి

మనిషిగా రికార్డు ని అయితే కొట్టేసాడు సో

ఎస్ మేమైనా తక్కువ మేము ఏకంగ

Comments